చందమామ కథలు
తెనాలిరామలింగం
తెనాలి రామలింగం అన్నే పేరు తెలియని పిల్లలు ఉండరు. అతనికి పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలి లో పుట్టాడు కాబట్టి తెనాలి రామలింగం అయ్యాడు. ఆ రోజులో తెనాలి చాల చిన్న ఊరు .
చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చిలిపి వాడు ప్రతి వాళ్ళను పేరు పెట్టేవాడు అతనికి నదురు బెదరు అన్నేవి ఉడేవి కావు. తనికు నచ్చని దాన్ని వెక్కరించడం లో మొనగాడు .
ఒక్క రోజున రామ లింగం వీధిలో ఆడుకుంటున్నాడు. ఒక్క యోగి ఆ దరిలో పోతు అతన్నీ చూసాడు . రామ లింగం రూపు రేఖలోనూ అతని మాట లోను యోగికి తెలివి తేటలు కనిపించాయి. వెంటనే అయన రామ లింగాని దెగ్గరికి పిలిచి శక్తి మాత్రం ఉపదేశించి ఇల్లా చెప్పాడు.
"నాయనా ! ఈ మత్రం వెయ్యి సార్లు కాళికా దేవి గుడి లో జపిస్తే , దేవి నీకు దర్శనం అవుతుంది. వెయ్యి తలలుతో కానీపిస్తుంది. కానీ నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నివు కోరు కోన్న వరం ఇస్తుంది. " అని చెప్పి యోగి వెళ్లి పోయాడు.
ఒక్క మంచి రోజు వచ్చేదాకా అగి ఆనాటి అర్థరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళకా దేవి గుడికి వెళ్లి యోగి చేప్పిన మాత్ర0 వేయి సార్లు జపించాడు. కాళికా దేవి వెంటనే వేయి తలలుతో ప్రత్యక్షమై0ది. రామ లింగం బయపడలేదు. ఆతనికి ఏమి తోచిందో ఏమో హక్కున్న నవ్వాడు. దేవి రామలింగాని "ఎందుకు అబ్బాయీ, నవ్వుతా?" వని అడిగింది.
"మీరు కోపగించుకోమంటే మనవి చేసుకుంటాను," అన్నాడు జంకు గొంకూ లేకుండా రామలింగం. దేవి సరేన్నది. రామలింగం అపుడు చెప్పాడు:--------
"అమ్మా! మాకూ ఒక్కటే ముక్కు, కాని రెండు చేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒకముక్కు చిదుకోవటానికే రెండుచేతులు చాలటంలేదు. ఇక మీకా వేయితలలు. కర్మజాలక జలుబు చేస్తే ఆ వేయిముకలు చీదుకోవటానికి ఈ రెండుచేతులు ఎలా చాలుతాయా అని నవ్వు వచ్చింది." దేవి కూడా అతనిమాటకు నవీ. . . . . . .
"నాయనా, నన్నుచూచి నవీనవాడివి ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వవు గనుక. నీవు తప్పకుండా వికటకవి వవుతావు," అంది.
రామలింగం నమస్కరించి "తల్లి ఎటుతిప్పి చదివిన చెడనిమాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏమికావాలి," అన్నాడు.
కాళిక అతన్ని తెలివి తేటలకు మేచికొన్నది.'వికటకవి' అని మాటఎటు తిప్పిచదివిన మారేది ఏమి ఉంది? దేవి సంతోషంతో ఇంకో వరం కూడా ఇచ్చింది. "నీవు రాజాస్థానంలో విదుషా కూడా అవుతావు. అంతే కాదు. నీలాగా పద్యం చెప్పడం మరోకరికి చేతకాదు. " అని ఆశీర్వదించింది.
రామలింగం వికటకవిగా ప్రసిద్ధి చెందాడు. అయినా పేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి. ఇవి కాక రెండు మహాకావ్యాలను రాసాడు. ఉద్భటారాధ్య చరిత్ర ఒక్కటి, పాండురంగ మహిత్యం రెండూ. పెద్దవాళ్ల యి నాక మీరు వాటిని చదువుతారు కదూ.

No comments:
Post a Comment
Thanks for visiting this site ....