చందమామ కథలు
కాకమ్మక్క కధ
కాకులు పురాణకాలం నుండి చాలా ప్రసిద్ధి చెందినవి. ఒక్కసారి ఎప్పుడో ఒక్క కాకి అగస్త్యు మహామూని ఒక్క కమ0డలం పడివేసి వెళ్ళింది. అప్పుడు అందులో ఉన్న గంగ బయటకు వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీ రామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నపుడు ఒక్కనాడు ఒక్క కాకివచ్చి సీతమ్మ తల్లి యొక్క రొమ్ముమీద పొడిచింది. అప్పుడు శ్రీ రాముడుకి కాకి మీద మహాకోపం వచ్చింది. డాగరలోఉన్న గడ్డపరక ఎత్తి కాకి మీద విసిరాడు. అపుడూ కాకి బయపడి మూడులోకాలూ తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరుకు శ్రీ రామచంద్రుడుని శరణు వీడింది. కాకికి ప్రాణం దక్కింది కానీ ఒక్క కన్ను పోయింది. ఆనాటినుండి కాకులకు ఒంటికంటి చూపే. కాకి ఎట్లా చూస్తుందో మీకు ఎవరికీ తెలియదు కదా.
కాకులలో ఉన్న కొన్ని మంచి లక్ష్మణాలు మనషులులో కూడా లేవు. వాటిలో వర్ణభేదం లేదు. అందుకనే 'తెల్లనికాకులు లేవు తెలియర సుమతీ' అన్నాడు కవి. కొన్ని కాకులకు మనం మాలాకాకులంటాం, కానీ నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్ల కప్పులమీద వరసగా కూర్చుని చదుకోవడం చూసారా? దాన్నే కాకి బడి అంటారు. కాకులో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక్క కాకికి తేనేటందుకు ఏమయినా దొరికితే అన్ని కాకులను పిలిస్తుంది. అంతేకాని తన పొట్టకు మాత్రమే చూసుకోడు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు.
అటువంటి ప్రసిద్ధి గన్న కాకి వశంలో పుట్టింది మన కాకమ్మక్కా. ఆవిడ గొప్ప సంగీత విద్వంసురాలు. ఆవిడ గోతెత్తి కాకద్వానీ, కాకభైరవీ మొదలైన రాగాలు పడితే దిక్కులు అన్ని మారుమ్రోగుతాయి. వినే వాళ్ళు చెవులు చిల్లులు పడుతాయి.
కాకమ్మక్కాయ్య మోగుడు కాకిబావ, చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తి కొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కాజేయడంలో మంచి మేధావి. ఎన్ని గొప్ప గుణాలు ఉన్న కాకమ్మక్కాయ్య కాకి బావను వరించింది.
ఒక్కనాడు ప్రొద్దున్నే కాకిబావయ్య కాకమ్మక్కాయ్యతో ఇల్లా అన్నాడు. "ఒసే , కాకామణి ! మనం ఈ ఫుట ఎక్క డికైనా మంచిచోటికి విందుకుపోతే ఎట్లా ఉంటుందే?" అని అన్నాడు. కాకి బావ సంతోషంతో ఉన్నపుడు కాకిఅక్కయ్యను కాకామణి అని పిలుస్తాడు.
"అప్పుడు కాకమణి సరే బాగుటుంది అని అంది. మరి ఎవరి ఇ0టికి పోదాం" అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మ అక్క ఎపుడు మాములుగా చెప్పాదు రాగంతిసి చెప్పుతుంది.
"దగ్గర లో నాయడుగారి ఇళ్ళు ఉంది. ప్రొద్దుటె పూట చక్కని ఇడ్డే నలూ, ఉప్త్మ చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు . బారెడు పూదెక్కే వరకు లేవడు. ఎం మనయూషులో వీళ్ళు మన లాగా వీళ్లకు తెల్లవారుజామున లేచే ఆల్లవాటులేదు. ఒట్టి సోమరిపోతూలు . మనమిద్దరం నాయాడు గారి ఇంటికి పోదాం. నీవు కమ్మగా అయినాను మేలు కొలుపులు పాడు. అప్పుడుయన లేచి మనకు ఫలహారం పెట్టిస్తారు." అని అన్నాడు కాకిబావ.
నాయడుగారి ఇంటి పక్కన ఒక్క వేప చెట్టు ఉంది. దానికొమ్మ ఒక్కటి మెడ మీదకి ఉంది. ఆ కొమ్మమీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరు గో0తులు కలిసి ముచ్చటగా నాయడుగారికి మేలు కొలుపు పాట ప్రారంభించారు.
అందుచేత మన కాకి దంపతులు స్థాయి హెచ్చించి రాగం మర్చి ఇంకో మంచిపాట పారంభించారు. కాకబైరవి అలాపాసన జోరుగా సాగింది. అంతకంతకు ఇంకా జోరు పెంచారు. ఎల్లాగయితే నేమి నాయుడు లేచారు. కానీ కాకి పాటకు ఆనంది0చడానికి బదులు తన చేతి కర్ర కాకులు మీదకి కోపంతో విసిరి వేశాడు. అది కాస్తా వేప కొమ్మల మధ్య చెక్కుకు పోయింది. చేసేది ఏమిలేక, నాయుడుగారు తన నౌకరును పలరిహారం పట్టుకురమ్మని చెప్పి అతను మొహం కడుకోవడానికి వేళ్లాడు.
నౌకరు నాయుడుగారి ఫలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. ఆరు ఇడ్డేనాలు, కమ్మని నెయ్యి , గారెలు, బిస్కెట్లు, వెన్నా, అన్నీ పళ్లెంలో ఉన్నాయి.
కాకి బావ మరియు కాకమ్మక్కాయ్య చెట్టు మీద నుండి వచ్చి ఫలహారం ప్రారంభించారు. కాకమ్మక్కాయ్య ఒక్క ఇడ్డేను, ఒక్క గరే తినింది, కాకి బావ మాత్రం దీటు0గా తిన్నాడు. అయితే ఇద్దరు వెన్న నజ్జుకున్నారు. ఇద్దరి ముక్కులుకు వెన్న ఆంటుకుంది. ఇద్దరు కలిసి మంచి నీళ్లు తాగారు. కాకిబావ నాయుడుగారి తివాసీమీద మూక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య పక్క గుడ్డలతో తుడుచుకుంది.
ముక్కు తుడుచుకుంటూ ఉండగా కాకిబావకు మంచి ఆలోచన వచ్చింది. పలహారం పళ్లే మంతా తాను పట్టులేకపోతే ఎంత బాగుంటుంది. అని ఆలోచన బాగానే ఉంది కాని పట్టుకుపోవడం ఎట్లా? పలహారం పళ్లెం ముక్కుకు ఆరపదు. అందుకని కాకిబావ పలహారం పాళెం కిందఉన్న గుడ్డను ముక్కుకు పట్టుకొని లాగాడు. బల్లమీద ఉన్నా అన్ని వస్తువులు అన్ని మొత్తం కిందకి పడిపోయాయి .
ఇంకా గాప్ చెప్ అక్కడ ఎం జరిగిందో చూడకుండా కాకి బావ కాకమ్మక్కా ఇద్దరూ అక్కడ నుండి ఊరులో వాలిపోయారు.
"కా కా ! కా కా క్రా ! ఆక్రా ! కిర్ క్రీ ! క్రా క్రా!"కాకి పాటకి అంతటివాడైనా నిద్రలేవచ్చిందే. కాకి పాట ఋషులు తపస్సు కూడా భగ్నం చేయగలదు. కానీ నాయుడు గారు యద్దుమొద్దు స్వరూపం. అందుచేత అయినా కాకి దంపతులు పాట వినకుండా నిద్రపోతున్నాడు.
" క్రా అ అ అ! కా అ అ అ ! క్రా అ అ అ ! క్రు క్రిర్ !"
నౌకరు నాయుడుగారి ఫలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. ఆరు ఇడ్డేనాలు, కమ్మని నెయ్యి , గారెలు, బిస్కెట్లు, వెన్నా, అన్నీ పళ్లెంలో ఉన్నాయి.
ఇంకా గాప్ చెప్ అక్కడ ఎం జరిగిందో చూడకుండా కాకి బావ కాకమ్మక్కా ఇద్దరూ అక్కడ నుండి ఊరులో వాలిపోయారు.
Nice story
ReplyDeleteThanks a lot....
Delete